Legislative Council
New Ration Cards | కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల కోసం త్వరలో దరఖాస్తులకు ఆహ్వానం!
New Ration Cards | హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల కోసం తాజాగా దరఖాస్తులను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త రేషన్‌కార్డులు, కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల కోసం వేర్వేరుగా దరఖాస్తులు చేసుకోవాలని, ఇక నుంచి విడివిడిగా మంజూరు చేస్తామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం శాసనమండలిలో ప్రకటించారు. కౌన్సిల్‌లో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు ప్రత్యేకంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ఉత్తమ్ కుమార్ […]
Ration Cards | సంక్షేమ పథకాల కోసం ఇకపై ‘తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి కాదా?
Ration Cards | సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకునే ముందు తప్పనిసరిగా రేషన్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధనతో రేషన్ కార్డు లేని నిరుపేదలు ఏ పథకాన్ని కూడా పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డుల (white ration card)ను కలిగి ఉండాలనే నిబంధనను తొలగిస్తూ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. గతంలో, కుటుంబాలు తమ పిల్లల […]
