Kiwi fruit
viral video : కివీ పండు మొదటిసారి రుచి చూసినప్పుడు ఈ పిల్లాడి రియాక్షన్ చూడండి..
viral video : సోషల్ మీడియాలో మనస్సును కలిగించేవి, నవ్వుపుట్టించే వీడియోలు లెక్కలేనన్ని రోజురోజుకు అసంఖ్యాకంగా పుట్టుకొస్తున్నాయి. అందులో కొన్ని హృదయాలను దోచుకుని ఎప్పటికీ గుర్తుండిపోతాయి. శిశువుల అల్లరి చేష్టలను హావభావాలను, మధుర క్షణాలను ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వ్యక్తులు షేర్ చేస్తుంటారు. తాజా ఒక ముద్దులొలికే పసి పిల్లాడు మొదటిసారి కివీ పండ్లను తినడానికి యత్నించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. ఈ వైరల్ వీడియో(viral video).. కివి పండును ఓ శిశువుకు చూపిస్తూ […]
