Khairatabad Ganesh
MMTS: వినాయక నిమజ్జనం వేళ ఎంఎంటీఎస్ శుభవార్త.. 17, 18వ తేదీల్లో రాత్రి కూడా ప్రత్యేక రైళ్లు
MMTS Special Trains : హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్లు ప్రజలకు నిర్విరామంగా సేవలందిస్తున్నాయి. వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తాజాగా రాత్రి నుంచి తెల్లవారుజూము వరకు కూడా ప్రత్యేక సర్వీస్ లను నడిపించేందుకు హైదరాబాద్ మెట్రో సిద్ధమైంది. అయితే ప్రత్యేక సర్వీసులు రెండు రోజులకు మాత్రమే పరిమితం చేయనున్నారు. హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరోవైపు వినాయక నిమజ్జనాలు కూడా వేగం పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే […]
Clay Ganesha | హైదరాబాద్ లో మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి సిద్ధం
హైదరాబాద్ : గణేష్ చతుర్థి సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్‌లో పండుగ సందడి తార స్థాయికి చేరుకుంది. చిన్న మట్టి విగ్రహాల ( Clay Ganesha) నుంచి.. భారీ విగ్రహాల వరకు రోడ్లపై కనువిందు చేస్తున్నాయి. వర్షం కురుస్తున్నా కూడా గణేశ విగ్రహాలను డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపులతో మండపాల వద్దకు తరలిస్తున్నారు. ఖైరతాబాద్ లో 70 అడుగుల భారీ విగ్రహం.. Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో 70 ఏళ్ల పండుగ సంప్రదాయానికి గుర్తుగా 70 అడుగుల ఎత్తులో […]
