Railway News | ప్రయాణికులకు అలెర్ట్.. ఈ మార్గంలో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు రైళ్ల వివరాలు ఇవే..
Railway News | హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట-బల్లార్ష సెక్షన్ (Kazipet Ballarsha Section) లో పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని దారిమళ్లించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్-రేచిని రైల్వే స్టేషన్ల మధ్య మూడో లైను నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తం 78 రైళ్లను రద్దు చేశారు. 26 ఎక్స్ ప్రెస్ రైళ్లను దారి మళ్లించి నడపించనున్నారు. ఈ వివరాలను దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ఒక ప్రకటనలో పేర్కొంది. యి.
Cancellation Of Trains (రద్దయిన రైళ్ల వివరాలు)జూన్ 26 నుంచి జులై 6 వరకు సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య నడిచే గే కాగజ్ నగర్ గర్ ఎక్స్ ప్రెస్ రైళ్లు (12757/12758) రద్దయ్యాయి.
ఈ నెల 28, జులై 5న పుణె-కాజీపేట ఎక్స్ ప్రెస్ (22151)
జూన్ 30, జులై 3న కాజీపేట-పుణె ఎక్స్ప్రెస్ (22152)
జూన్ 28న, హైదరాబాద్...