Kavitha Arrest
Delhi Liquor Scam Case : లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు షాక్..తీహార్ జైలుకు తరలింపు
Delhi Liquor Scam Case: ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఈడీ కస్టడీ మంగళవారం ముగిసింది. ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో కవితను హాజరుపరచాల్సి ఉండగా కాస్త ఆలస్యంగా 11:45 గంటలకు హాజరుపరిచారు. కాగా మరోసారి కస్టడీ ఈడీ.. కోరగా, కవిత తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. ఎమ్మెల్సీ కవితకు రెండు వారాల జ్యుడిషియల్ […]
