Saturday, July 5Welcome to Vandebhaarath

Tag: Karnataka government

Water Tariff Hike : బెంగళూరు నగరంలో నీటి ఛార్జీల పెంచే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం
National

Water Tariff Hike : బెంగళూరు నగరంలో నీటి ఛార్జీల పెంచే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం

Water Tariff Hike in Bengaluru : కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు షాకిచ్చేలా మరో నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. బెంగళూరులో నీటి చార్జీలను పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది. 2014 నుంచి బెంగళూరులో నీటి ఛార్జీలను సవరించలేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (D.K Shivakumar) శుక్రవారం శాసన మండలిలో అన్నారు.బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు (BWSSB) లీటరుకు ఏడు నుంచి ఎనిమిది పైసల పెంపును ప్రతిపాదించింది. కానీ ప్రస్తుతానికి, రాష్ట్ర ప్రభుత్వం (Karnataka Government) లీటరుకు ఒక పైసా మాత్రమే పెంచాలని భావిస్తోందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ విషయంపై త్వరలో నగర ఎమ్మెల్యేలతో చర్చ జరుగుతుందని శివకుమార్ తెలిపారు.ఏటా రూ.1000 కోట్ల నష్టం2014 నుండి నీటి ఛార్జీలు పెంచలేదని, దీనివల్ల BWSSB ఏటా రూ.1,000 కోట్ల నష్టాన్ని చవిచూస్తోందని ఆయన అన్నారు.పెరుగుతున్న విద్యుత్ ఖర్చులు BWSSB ...
Beer Price Hike : బీర్ ధ‌ర‌ల‌ను పెంచే యోచ‌న‌లో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ?
National

Beer Price Hike : బీర్ ధ‌ర‌ల‌ను పెంచే యోచ‌న‌లో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ?

Beer Price Hike : రాష్ట్రంలోని మద్యం ప్రియులకు షాక్ కు గురి చేస్తూ బీర్ (Beer) ధరలను పెంచాల‌ని కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం (Karnataka government ) యోచిస్తోంది. ఇటీవలి కాలంలో బస్ ఛార్జీలు, తాగునీటి చార్జీలు, మెట్రో ఛార్జీలను సైతం పెంచాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రతిపాదించింది. అయితే బీరు ధరల పెంపుపై చర్చలు జరుగుతున్నాయని, అయితే ఇంకా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని ఎక్సైజ్ మంత్రి ఆర్‌బి తిమ్మాపూర్ గురువారం వెల్లడించారు.ప్రస్తుతం బీరు మినహా మద్యం ధరలను పెంచే ఆలోచన లేదని, బీరు ధరల పెంపుపై ఆలోచిస్తున్నామని, అయితే దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Sidha Ramaiah) తో చర్చించి తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఈ నిర్ణయం ప్రాథమిక దశలోనే ఉందని మంత్రి స్పష్టం చేశారు. “మేము ఈ విషయంపై ముఖ్యమంత్రితో చర్చించి, బీరు ధరను పెంచాలని ప్రతిపాదిస్తే, అది ఒక నిర్ధారణకు వచ్చే వరకు చర్చ దశలోనే ఉంటుంది, మేము దీన...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..