Friday, March 14Thank you for visiting

Tag: karnataka doctor

Video | కర్ణాటకలో కరెంటు కోతలు.. ఆస్పత్రిలో సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్ సాయంతో రోగులకు చికిత్సలు వీడియోలు వైరల్..

Video | కర్ణాటకలో కరెంటు కోతలు.. ఆస్పత్రిలో సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్ సాయంతో రోగులకు చికిత్సలు వీడియోలు వైరల్..

Viral
Karnataka Power Cuts | కర్ణాటకలో కరెంటు కోతలతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. తాజాగా రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా (Chitradurga district ) లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వైద్యుడు త‌న‌ మొబైల్ ఫోన్‌లోని ఫ్లాష్‌లైట్‌ని ఉపయోగించి రోగికి చికిత్స చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ ఘ‌ట‌న‌పై అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ (BJP) విమ‌ర్శ‌లు గుప్పించింది. నివేదిక‌ల‌ప్ర‌కారం.. ఈ ప్రాంతం గత వారం రోజులుగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఇందుకు ఆసుపత్రి కూడా దీనికి మినహాయింపు కాదు.'గృహజ్యోతి' (Gruha Jyoti) కింద ఇంటింటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించే అధికార కాంగ్రెస్ పథకంపై బిజెపి 'Darkness Bhagya (చీకటి భాగ్య) అంటూ విమ‌ర్శించింది. సిద్ధరామయ్య (Chief Minister Siddaramaiah) ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మరో 'గ్యారంటీ'గా బీజేపీ దీనిని 'చీకటి భాగ్య'గ...
Pre Wedding shoot in Hospital : ఆపరేషన్ థియేటర్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్.. స్పందించిన ఆరోగ్యశాఖ మంత్రి

Pre Wedding shoot in Hospital : ఆపరేషన్ థియేటర్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్.. స్పందించిన ఆరోగ్యశాఖ మంత్రి

Trending News
Pre Wedding shoot in Hospital | కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఓ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్‌లో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ నిర్వ‌హించ‌డంపై పెద్ద దుమారం రేపింది. వివరాల్లోకి వెళితే.. చిత్రదుర్గలోని భరమసాగర్ ప్రాంతంలోని జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ వైద్యుడు డాక్టర్ అభిషేక్ తన ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌ను ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లో ఏర్పాటు చేసుకున్నాడు.వీడియోలో డాక్టర్ అభిషేక్ ఒక రోగికి శస్త్రచికిత్స చేయడం కనిపిస్తుంది. పక్క‌నే ఉన్న అత‌డి భాగస్వామి అతనికి సహాయం చేస్తుంది. వీడియో ముగింపులో 'రోగి' ఆపరేషన్ తర్వాత కూర్చున్నట్లు చూపిస్తుంది. ప్రీ-వెడ్డింగ్ వీడియోను చిత్రీకరించేందుకు గాను ఆపరేషన్ థియేటర్‌లోకి కెమెరాలు, లైట్లు ఇత‌ర ప‌రిక‌రాల‌తో పాటు చాలా మంది వ్యక్తులను తీసుకొచ్చారు.అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర వివాదం చెల‌రేగింది. విష‌యం తెలుసుకొన్న‌ కర్ణాటక ఆరోగ్య...
భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?