Amazon Tez | అమెజాన్ యువతకు బంపర్ ఆఫర్.. కొత్త సంవత్సరంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు !
Amazon Tez : అమెజాన్ ఇండియా ఈ నెలలో కొత్త సేవను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీస్ కింద, కస్టమర్లు కేవలం 15 నిమిషాల్లో ఇంట్లోనే అవసరమైన వస్తువులను ఆర్డర్ చేయగలరు. అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ సమీర్ కుమార్ న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ అమెజాన్ తేజ్ (Amazon Tez | అమెజాన్ యువతకు బంపర్ ఆఫర్.. కొత్త సంవత్సరంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు పేరుతో కంపెనీ ఈ సేవను పరీక్షిస్తోంది.ముందుగా కొన్ని నగరాల్లో Amazon Tez సర్వీస్ముందుగా, అమెజాన్ Tez ఎంపిక చేయబడిన నగరాల్లో ప్రారంభించనుంది. దీని తరువాత, ఈ సేవ మరిన్ని నగరాలకు విస్తరించనుంది. Blinkit మరియు Zepto వంటి కంపెనీల నుంచి అమెజాన్‌పై చాలా ఒత్తిడి ఉంది. 15 నిమిషాల డెలివరీతో తన బలాన్ని పుంజుకోవచ్చని అమెజాన్ భావిస్తోంది.సమీర్ కుమార్ మాట్లాడుతూ, వినియోగదారులు 'అవసరమైన వస్తువుల కోసం దుకాణానికి వెళ్లకుండా వారి ...