Thursday, April 17Welcome to Vandebhaarath

Tag: Job Alerts

Bank Jobs | డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలు.. నెలవారీ వేతనం రూ.30,000 ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..
Career

Bank Jobs | డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలు.. నెలవారీ వేతనం రూ.30,000 ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..

Bank Jobs | డిగ్రీ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్ ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI) తాజాగా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న 1000 ఎగ్జిక్యూటివ్ (Executive) పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.idbibank.in/ సంప్రందించి ద్వారా ఆన్‌లైన్ లై ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల‌ను 16 నవంబర్ 202 లోపు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. .పోస్టు పేరు, ఖాళీలు: ఎగ్జిక్యూటివ్(సేల్స్ అండ్ ఆపరేషన్స్) - 1000విద్యార్హత:ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేనీ స‌బ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ ప‌రిజ్ఞానం ఉండాలి.వయోపరిమితి:ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 1 సెప్టెంబర్ 2024 నాటికి 20-25 ఏళ్ల...
ఢిల్లీ మెట్రోలో ఇంజనీర్‌లకు ఉద్యోగ అవకాశాలు.. దరఖాస్తు ఇలా చేసుకోండి..
Career

ఢిల్లీ మెట్రోలో ఇంజనీర్‌లకు ఉద్యోగ అవకాశాలు.. దరఖాస్తు ఇలా చేసుకోండి..

Delhi Metro Recruitment 2024 | ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ఇప్పుడు పలు కీలక ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో సూపర్‌వైజర్ (S&T), జూనియర్ ఇంజనీర్ (JE), అసిస్టెంట్ సెక్షన్ ఇంజనీర్ (ASE), సెక్షన్ ఇంజనీర్ (SE), సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (SSE) వంటి పోస్టులు ఉన్నారు.ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ మొత్తం తొమ్మిది పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక DMRC వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 8.ఈ ఉద్యోగాలకు అర్హతలు ఇలా ఉన్నాయి. దరఖాస్తుదారులు కింది రంగాల్లో ఒకదానిలో మూడు సంవత్సరాల రెగ్యులర్ డిప్లొమా లేదా డిగ్రీని కలిగి ఉండాలి: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, IT లేదా కంప్యూటర్ సైన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కంట్రోల్ ఇంజనీరింగ్, లేదా ఎలక్ట్రానిక్స్- టెలికమ్యూని...
Job Notification | నిరుద్యోగ యువ‌త‌కు తీపి క‌బురు .. వైద్య‌శాఖ‌లో ఉద్యోగాల‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌
Career

Job Notification | నిరుద్యోగ యువ‌త‌కు తీపి క‌బురు .. వైద్య‌శాఖ‌లో ఉద్యోగాల‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

Job Notification In Medical Department: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 371 పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు (Medical Recruitment Board) నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా 272 నర్సింగ్ ఆఫీసర్లు, 99 ఫార్మాసిస్ట్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. కాగా, గత నెలలో విడుదల చేసిన ఫార్మసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కు అనుబంధంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు మెడిక‌ల్‌ బోర్డు ప్ర‌క‌టించింది. గత నెలలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. అదనంగా మరో 272 పోస్టులను చేర్చింది. ఈ క్రమంలో మొత్తంగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు 2,322కు చేరాయి. ఈ నెల 14లోగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలని.. నవంబర్ 17వ తేదీన ఆన్ లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్ల‌డించింది.కాగా గత నెలలో 633 ఫార్మాసిస్ట్ పోస్టులకు అదనంగా మరో 99 పోస్టులను కలుపుతూ తాజాగా మరో...
Jab Alert | నాబార్డ్ ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి  ఆహ్వానం.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..
Career

Jab Alert | నాబార్డ్ ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి ఆహ్వానం.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..

NABARD Office Attendant Recruitment | నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) NABARD ఆఫీస్ లలో అటెండెంట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహానిస్తూ అక్టోబర్ 2న బుధవారం నోటిఫికేష‌న్ జారీ చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఈ నోటిఫికేష‌న్ చూడవచ్చు. 10వ తరగతి పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ nabard.org నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు,నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) లో సబార్డినేట్ సర్వీస్‌లో గ్రూప్ 'C'లో ఆఫీస్ అటెండెంట్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు అక్టోబర్ 2 బుధ‌వారం నుంచి ప్రారంభమైంది. అక్టోబర్ 21 వరకు ద‌ర‌ఖాస్తుల‌కు తుది గ‌డువు ఉంది. ఎంపికైన అభ్యర్థులు సుమారు రూ. 35,000 వేతనం పొందుతారు. దీంతోపాటు అద‌న‌పు ప్రయోజనాలు డెయిలీ అలవెన్స్ (DA), HRA వంటి అలవెన్సులను కూడా అందుకునే అవ‌కాశం ఉంది. నాబార్డ్ ఆఫీస్ కోసం ఎలా దరఖాస్తు తెల...
రైల్వే శాఖలో 14,298 టెక్నీషియన్ పోస్టులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు అవ‌కాశం!
Career

రైల్వే శాఖలో 14,298 టెక్నీషియన్ పోస్టులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు అవ‌కాశం!

RRB Technician Jobs | నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్‌ చెప్పింది. దేశంలోని వివిధ రైల్వే జోన్లలో భారీగా టెక్నీషియన్ పోస్టుల‌ భర్తీకి ఈ సంవత్స‌రం మార్చిలో ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 9,144 ఖాళీలు భర్తీ చేస్తున్నట్లు ఆర్ఆర్బి ప్రకటించింది. అయితే ఈ పోస్టులను పెంచుతున్నట్లు రైల్వే శాఖ ఆగస్టు 22న వెల్ల‌డించింది. దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 40 కేటగిరీల్లో మొత్తం 14,298 టెక్నీషియన్ కొలువుల‌ను భర్తీ చేయ‌నున్న‌ట్లు వెల్లడించింది. పోస్టుల వివరాలుటెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్(ఓపెన్‌ లైన్‌) పోస్టులు 1,092, టెక్నీషియన్ గ్రేడ్-III(ఓపెన్‌ లైన్‌) పోస్టులు 8,052 టెక్నీషియన్ గ్రేడ్-III(వర్క్‌షాప్‌ అండ్‌ పీయూఎస్‌) పోస్టులు 5,154కేటగిరీ వారీగా..యూఆర్‌- 6171, ఎస్సీ- 2014, ఎస్టీ- 1152, ఓబీసీ- 3469, ఈడబ్ల్యూఎస్‌- 1481RRB Tec...