JioBook 4G
JioBook 4G: జియో 4G ల్యాప్‌టాప్ ఇప్పుడు 100GB క్లౌడ్ స్టోరేజ్ తో వస్తోంది..
Reliance Jio నుంచి వచ్చిన జియో 4G ల్యాప్‌టాప్ విద్యార్థుల కోసం మంచి ఆప్షన్. మీరు కోడింగ్ నేర్చుకోవాలనుకుంటే ఈ ల్యాప్‌టాప్‌లో ఈజీగా చేయవచ్చు. కేవలం కోడింగ్ చేయడమే కాకుండా రాయడం లేదా డాక్యుమెంట్‌లను ప్రిపేర్ చేయడం, ప్రెజెంటేషన్‌లు, ఇమెయిల్‌లను నిర్వహించడం, కాలేజీ పనులన్నింటినీ JioBookలో చేయవచ్చు, ఇది 4Gకి సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి Wi-Fi నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయవలసిన అవసరం లేదు. రిలయన్స్ జియో దీనిని “India’s first learning book.” అని […]
