Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: Jharkhand elections

Jharkhand elections : జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ 68 స్థానాల్లో పోటీ.. జాబితా ఇదే..

Jharkhand elections : జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ 68 స్థానాల్లో పోటీ.. జాబితా ఇదే..

Elections
Jharkhand elections : భారతీయ జనతా పార్టీ (బిజెపి) శనివారం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం తమ 66 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ప్రకటించింది.ధన్వర్‌ నుంచి రాష్ట్ర చీఫ్‌ బాబూలాల్‌ మరాండీ, బోరియో నుంచి లోబిన్‌ హెంబ్రోమ్‌, జమ్‌తారా నుంచి సీతా సోరెన్‌, సరైకెల్లా నుంచి జార్ఖండ్‌ మాజీ సీఎం చంపై సోరెన్‌, చైబాసా నుంచి గీతా బల్ముచు, జగన్నాథ్‌పూర్ నుంచి గీతా కోడా, పొట్కా నుంచి మీరా ముండా తదితరులను పార్టీ బరిలోకి దించింది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల పంపకాన్ని ప్రకటించిన ఒక రోజు తర్వాత బిజెపి మొదటి జాబితాను వెలువ‌రించింది.Jharkhand elections బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేయనుండగా, ఎన్డీయే మిత్రపక్షాలు ఏజేఎస్‌యూ 10 స్థానాల్లో, జేడీ(యూ) రెండు స్థానాల్లో, ఎల్‌జేపీ (రామ్‌విలాస్) ఒక స్థానంలో పోటీ చేయనున్నాయి. కాగా 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీకి నవ...