Saturday, March 15Thank you for visiting

Tag: JD(U)

Nitish Kumar : 9వసారి సీఎం అయిననితీష్ కుమార్.. బీహార్ లో కీలక పరిణామాలు

Nitish Kumar : 9వసారి సీఎం అయిననితీష్ కుమార్.. బీహార్ లో కీలక పరిణామాలు

National
Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఆదివారం 9వ సారి ప్రమాణస్వీకారం చేశారు. సీఎం పదవి చేపట్టిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. తాను ఉన్న చోటికి తిరిగి వచ్చానని చెప్పారు. 2020లో, రాష్ట్రంలో JD(U)-NDA కూటమి అధికారంలోకి వచ్చింది. 2022లో కూటమి నుంచి వైదొలిగి జేడీ(యూ)-ఆర్జేడీ (RJD) మహాఘటబంధన్‌కు సీఎం అయ్యారు. రెండేళ్ల తర్వాత మళ్లీ ఎన్డీయేలోకి వెళ్లిపోయారు. "నేను ఇంతకు ముందు (ఎన్‌డిఎలో) ఉన్న చోటికి ఇప్పుడు తిరిగి వచ్చాను. ఇప్పుడు ఎక్కడికీ వెళ్ళే ప్రశ్నే లేదు" అని నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు.Bihar Political Crisis : లాలూ ప్రసాద్ పార్టీ ఆర్జేడీ‍ కూటమిని నుంచి దూరంగా ఉండటంఆర్జేడీకి పెద్ద దెబ్బ. దీనిపై మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ స్పందిస్తూ.. బీహార్‌లో ఆట ఇంకా ముగియలేదు. జెడి(యు) 2024లో ముగుస్తుందని, నితీష్‌ కుమార్‌ను 'అలసిపోయిన ముఖ్యమంత్రి' అని తేజస్వి విమర్శించారు. నితీష్‌ కుమార్‌...
భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?