1 min read

హర్యానాలో హోరాహోరీగా కాంగ్రెస్ – బీజేపీ పోరు.. ముందంజలో కాషాయ దళం

  Assembly Election Results 2024 LIVE UPDATES : హ‌ర్యానా, జ‌మ్మూక‌శ్మీర్ ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ట్రెండ్ అంతుచిక్కుండా దూసుకూపోయింది. క్ష‌ణ‌క్ష‌ణానికి సాగింది. గ‌ణంకాలు మారుతూ వ‌చ్చాయి. ప్రారంభంలో హర్యానాలో కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయని, జమ్మూ కాశ్మీర్‌లో బిజెపితో గట్టి పోటీని ఇస్తున్న‌ట్లు చూపించాయి. మొద‌ట్లో హర్యానాలో కాంగ్రెస్ 24 స్థానాల్లో, బీజేపీ 19 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి, ప్రారంభ పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్‌లు స్వ‌తంత్రుల‌కు అనుకూలంగా రెండు స్థానాలను చూపించాయి. జమ్మూ కాశ్మీర్‌లో […]

1 min read

Exit polls 2024: జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ సంచలన ఫలితాాలు

Jammu Kashmir exit polls 2024 |  10 ఏళ్ల విరామం తర్వాత జమ్మూకాశ్మీర్‌లోని 90 స్థానాలకు మూడు దశల ఎన్నికలు అక్టోబరు 1న ముగిశాయి, 2014 తర్వాత యూనియన్ టెరిటరీలో మొదటి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) గెలవడంతో ఏ పార్టీ కూడా మెజారిటీ సాధించలేదు. 28 సీట్లు, బీజేపీ 25, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) 15, కాంగ్రెస్ 12 గెలుచుకున్నాయి. అయితే, సంకీర్ణ […]

1 min read

Exit Polls 2024 live : జమ్మూకశ్మీర్ హర్యానా ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

Exit Polls 2024 live | హర్యానా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఈరోజు విడుదల కానున్నాయి, హర్యానాలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసిపోతాయి. ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాల ఫలితాలను అక్టోబర్ 8న ప్రకటించనుంది.అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు, అనేక వార్తా వేదికలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేస్తాయి. పోలింగ్ ముగిసిన వెంట‌నే అంటే సాయంత్రం 6 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ ప్ర‌సార‌మ‌వుతాయి. హర్యానా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: […]