1 min read

30గంటల ప్లే బ్యాక్ తో iQoo TWS Air Pro Earbuds

iQoo Neo 8 సిరీస్‌తో పాటు iQoo TWS ఎయిర్ ప్రో ఇయర్‌బడ్‌లు చైనాలో ప్రారంభించారు. చైనీస్ బ్రాండ్ నుంచి కొత్త TWS ఇయర్ బడ్స్ దుమ్ము, నీటి నిరోధకత కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. ఛార్జింగ్ కేస్‌తో గరిష్టంగా 30 గంటల ప్లేబ్యాక్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. వివో చైనీస్ స్టోర్ ద్వారా ఇయర్‌ఫోన్‌లను మే 31న విక్రయించనున్నారు. రెండు కలర్స్ ఆప్షన్లతో లభిస్తుంది, ఇయర్‌బడ్స్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీకి సపోర్ట్ ఇస్తుంది. iQoo […]