Wednesday, April 16Welcome to Vandebhaarath

Tag: IPL 2025 Mega Auction

IPL 2025 Mega Auction : 13 ఏళ్ల కుర్రాడిని లక్షాధికారుడిని చేసిన రాజస్థాన్ రాయ‌ల్స్‌..
Sports

IPL 2025 Mega Auction : 13 ఏళ్ల కుర్రాడిని లక్షాధికారుడిని చేసిన రాజస్థాన్ రాయ‌ల్స్‌..

IPL 2025 Mega Auction Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీపై రాజస్థాన్ రాయల్స్ భారీ పందెం వేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో వైభవ్‌ను రాజస్థాన్ ఏకంగా రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. బేస్ ధర కంటే చాలా రెట్లు ఎక్కువ ధరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వేలంలో అమ్ముడుపోయిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడు వైభవ్ నిలిచాడు. కేవలం 13 ఏళ్ల వయసులోనే చిన్న వయసులోనే ఎన్నో రికార్డులు సృష్టించాడు. అండర్ 19 టీమ్ ఇండియా తరఫున వైభవ్ అద్భుత ప్రదర్శన చేశాడు.వైభవ్ కోసం జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్‌తో తలపడింది. కానీ చివ‌ర‌కు రాజస్థాన్ గెలిచింది. వైభవ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ తొలి బిడ్ వేసింది. కానీ ఢిల్లీ చివరిగా కోటి రూపాయల వరకు బిడ్ వేసింది. అయితే రూ. 1.10 కోట్లకు రాజస్థాన్ కొనుగోలు చేసింది. కాగా, వైభవ్ సూర్యవంశీ బేస్ ధర రూ.30 లక్షలు మాత్రమే. అండర్ 19 టీమ్ ఇండియా తరఫున వైభవ్ సెంచరీ వైభవ్ స్వస్థలం బీహ...
మూడవ అత్యంత ఖరీదైన ఆటగాడిగా వెంకటేశ్ అయ్యర్
Sports

మూడవ అత్యంత ఖరీదైన ఆటగాడిగా వెంకటేశ్ అయ్యర్

IPL 2025 Mega Auction : రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ తర్వాత, IPL మెగా వేలంలో భారత ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ప్రకంపనలు సృష్టించాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట‌ర్‌, కుడిచేతి మీడియం బౌలర్ వెంకటేష్ అయ్యర్ వేలంలో సందడి చేశాడు.వెంకటేష్ అయ్యర్‌ను అతని సొంత జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. వెంకటేష్‌ని మళ్లీ జట్టులోకి తీసుకురావడానికి KKR 23.75 కోట్లు ఖర్చు చేసింది. దీంతో ఈ సీజన్‌లో అత్యంత ఖరీదైన మూడో ఆటగాడిగా వెంకటేష్ నిలిచాడు. అతని కంటే ముందు రిషబ్ పంత్ రూ.27 కోట్లకు, శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లకు అమ్ముడుపోయారు....