IPL 2025
ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం మెట్రో రైళ్ల షెడ్యూల్ లో మార్పు..
Hyderabad Metro Rail Shedule : హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించే వారి కోసం సమయాన్ని పొడిగిస్తూ మెట్రో యాజమాన్యం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చివరి మెట్రో రైలు రాత్రి 11 గంటలకు బయలుదేరి 12 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఇకపై చివరి మెట్రో రైలు 12 :15 గంటలకు బయలు దేరి 1:10 గంటలకు గమ్యం చేరుకోనుంది. అయితే ఇక్కడ గమనించాల్సిందేమిటంటే నాగోల్, ఉప్పల్ స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ మెట్రో స్టేషన్లలో మాత్రమే ఈ కొత్త […]
IPL 2025 Mega Auction : 13 ఏళ్ల కుర్రాడిని లక్షాధికారుడిని చేసిన రాజస్థాన్ రాయల్స్..
IPL 2025 Mega Auction Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీపై రాజస్థాన్ రాయల్స్ భారీ పందెం వేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో వైభవ్‌ను రాజస్థాన్ ఏకంగా రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. బేస్ ధర కంటే చాలా రెట్లు ఎక్కువ ధరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వేలంలో అమ్ముడుపోయిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడు వైభవ్ నిలిచాడు. కేవలం 13 ఏళ్ల వయసులోనే చిన్న వయసులోనే ఎన్నో రికార్డులు సృష్టించాడు. అండర్ 19 టీమ్ ఇండియా […]
IPL 2025 వేలంలో ఆటగాళ్ల జాబితా ఇదే..
IPL 2025 Auction Live | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో రెండు రోజుల పాటు ఉత్సాహంగా కొనసాగుతోంది. క్రికెట్ ప్రీమియర్ T20 టోర్నమెంట్ తదుపరి ఎడిషన్ కోసం ఫ్రాంఛైజీలు వ్యూహరచన చేసి తమ జట్టులను ఖరారు చేస్తాయి. ఈ సంవత్సరం, 1,165 మంది భారతీయులు, 409 విదేశీ క్రికెటర్లతో సహా మొత్తం 1,574 మంది ఆటగాళ్లు IPL 2025 వేలం కోసం నమోదు చేసుకున్నారు. పూల్‌లో 320 […]
