IPL 2024
JioCinema premium | సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఇపుడు కేవలం రూ. 29లకే.. 4K కంటెంట్ అది కూడా యాడ్స్ లేకుండా..
JioCinema అద్భుతమైన ఆఫర్ ను తీసుకొచ్చింది. జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ (JioCinema premium subscription plan) ధరను ఒక డివైజ్ కోసం నెలకు కేవలం రూ. 29లకే అందిస్తోంది. ఒకవేళ గరిష్టంగా నాలుగు డివైజ్ లలో ఒకేసారి యాక్సెస్ చేసుకోవాలంటే.. అందుకోసం ఫ్యామిలీ ప్లాన్‌కు నెలకు రూ.89 కే అందిస్తోంది. ఈ ప్లాన్‌లు గతంలో వరుసగా రూ. 59 (సింగిల్ డివైజ్), రూ. 149 (కుటుంబం)గా ఉన్నాయి. ప్రత్యేక ధరలు ఎంత కాలం చెల్లుబాటు అవుతాయి […]
Jio AirFiber Plus offer: జియో ఎయిర్‌ఫైబర్ ప్లస్ ధన్ ధనా ధన్ ఆఫర్.. ఉచితంగా మూడు రెట్ల స్పీడ్ తో ఇంటర్నెట్..
Jio AirFiber Plus offer|ఎయిర్‌ఫైబర్ ప్లస్ వినియోగదారుల కోసం జియో కొత్త ధన్ ధన్ ధన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇది కొత్త, ఇప్పటికే ఉన్న కస్టమర్లకు 60 రోజుల పాటు ఉచితంగా మూడు రెట్లు ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. కొత్త AirFiber Plus ఆఫర్ IPL 2024 టోర్నమెంట్‌కి కొద్ది రోజుల ముందు వచ్చింది., ఇది JioCinema యాప్‌లో ఉచితంగా అందుతుంది. ఆఫర్ గురించిన పూర్తి వివరాలను చూడండి. Jio AirFiber ధన్ ధనా ధన్ ఆఫర్ […]
IPL 2024 | టీ20 క్రికెట్ మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ మరో రికార్డ్..
IPL) 2024 | భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన అద్భుతమైన క్రికెట్ కెరీర్‌లో మరో మైలురాయిని సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో 12,000 పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా ఏస్ ఇండియన్ బ్యాట్స్‌మెన్ నిలిచాడు. శుక్రవారం MA చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 ప్రారంభ మ్యాచ్ లో కోహ్లీ ఈ అద్భుతమైన ఫీట్ సాధించాడు. […]
IPL 2024 : ఐపీఎల్ ఫీవర్.. చెపాక్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ల కోసం దక్షిణ రైల్వే ప్రత్యేక రైళ్లు
CSK Vs RCB IPL 2024 Match 1 | చెన్నైలోని చెపాక్‌లోని MA చిదంబరం స్టేడియంలో 2024 టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మ్యాచ్‌ల కోసం దక్షిణ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తమ ఐపిఎల్ 2024 సీజన్‌ను మార్చి 22న MA చిదంబరం స్టేడియంలో శుక్రవారం రాత్రి 8 గంటలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడేందుకు సిద్ధంగా ఉంది . ఈ మ్యాచ్ లను తిలకించేందుకు […]
