
iPhone 17 లాంచ్ కు ముందు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్రో మాక్స్ పై భారీ డిస్కౌంట్
ఐఫోన్ 16 సిరీస్ లైనప్‌లోని టాప్-ఎండ్ మోడల్ అయిన ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ (Apple iPhone 16 Pro Max) భారీ డిస్కౌంట్‌తో లభిస్తుంది. ఐఫోన్ 16 ప్రో మాక్స్ 8 శాతం చౌకగా లభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్(Flipkart), అమెజాన్ (Amazon) రెండింటిలోనూ రూ. 1,31,900 కు అందుబాటులో ఉంది. ఇంతకుముందు దీని ధరరూ. 1,44,900. . స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్ 2024 ఐఫోన్ 16 సిరీస్ లైనప్ నుండి వచ్చిన ఫ్లాగ్‌షిప్ మోడల్ లో అనేక అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.ICICI, SBI క్రెడిట్ కార్డులను ఉపయోగించి స్మార్ట్‌ఫోన్ ధరను రూ.3,000 తగ్గించి రూ.1,28,900 వరకు కొనుగోలు చేయవచ్చు. అయితే, రెండు క్రెడిట్ కార్డ్‌లపై EMI కాని లావాదేవీలకు క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఐఫోన్‌పై ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు, దీని వలన స్మార్ట్‌ఫోన్ ధర మరింత తగ్గు...