1 min read

అత్యంత తక్కువ ధరకు పడిపోయిన iPhone 14.. కొనుగోలుకు ఇదే సమయం.. !

iPhone 14 | మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రీమియం ఫోన్‌కు అప్‌గ్రేడ్ చేయాలని ఆలోచిస్తున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్‌.. Appleకి మారడానికి ఇదే సరైన సమయం. ఐఫోన్ 14 (128GB స్టోరేజ్‌) ధ‌ర‌ ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గింది. దీని అసలు ధర రూ. 69,600 కాగా, ఇప్పుడు ఇది కేవ‌లం రూ. 50,990 ల‌కే అందుబాటులో ఉంది. ఇది క‌థ‌నం రాసే సమయానికి-ఇది మొదటి ధ‌ర నుంచి దాదాపు 14% డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. […]