అత్యంత తక్కువ ధరకు పడిపోయిన iPhone 14.. కొనుగోలుకు ఇదే సమయం.. !
iPhone 14 | మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రీమియం ఫోన్‌కు అప్‌గ్రేడ్ చేయాలని ఆలోచిస్తున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్.. Appleకి మారడానికి ఇదే సరైన సమయం. ఐఫోన్ 14 (128GB స్టోరేజ్) ధర ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గింది. దీని అసలు ధర రూ. 69,600 కాగా, ఇప్పుడు ఇది కేవలం రూ. 50,990 లకే అందుబాటులో ఉంది. ఇది కథనం రాసే సమయానికి-ఇది మొదటి ధర నుంచి దాదాపు 14% డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. అదనపు సేవింగ్స్ తో ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌లపై రూ. 2,000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్, మీ పాత ఫోన్‌కు రూ. 27,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు ఉన్నాయి.
Phone 14 స్పెసిఫికేషన్‌లు
డిజైన్ - మన్నిక: ఇది అల్యూమినియం ఫ్రేమ్, IP68 వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది ముందు/వెనుకను గ్లాస్ ప్రోటెక్షన్ కలిగి ఉంటుంది.
డిస్ప్లే: 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే.
పనితీరు: ఇది iOS 16లో రన్ అవుతుంద...