indian security forces
Operation Sindoor | పఠాన్‌కోట్, జైసల్మేర్‌లలో పాకిస్తాన్ యుద్ధ విమానాలను కూల్చివేసిన భారత్
ఒక పాక్ పైలట్ పట్టివేత India Pakistan War | భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం లాంటి వాతావరణం నెలకొంది. మే 8వ తేదీ గురువారం రాత్రి పాకిస్తాన్ అనేక భారతీయ నగరాలపై క్షిపణులను ప్రయోగించింది. వీటన్నింటినీ భారత వైమానిక రక్షణ వ్యవస్థ భగ్నం చేసింది. దీని తర్వాత, భారత్ పాకిస్తాన్ సైనిక స్థావరాలపై భారీ దాడిని ప్రారంభించింది. ఈ క్రమంలో భారత యుద్ధ విమానాలపై దాడి చేయడానికి పాకిస్తాన్ నుండి అనేక ఫైటర్ జెట్లు బయలుదేరాయి, […]
