Friday, August 1Thank you for visiting

Tag: Indian Cricket

Rohit Sharma : టెస్ట్ క్రికెట్ రిటైర్మెట్ ప్రకటించిన హిట్ మ్యాన్

Rohit Sharma : టెస్ట్ క్రికెట్ రిటైర్మెట్ ప్రకటించిన హిట్ మ్యాన్

Sports
Rohit Sharma take retirement From Test : భారత క్రికెట్ నుంచి షాకింగ్ వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ కొనసాగుతుండగా టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ (Test Cricket) నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ తర్వాత, టీం ఇండియా ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ లో తలపడనున్న క్రమంలో రోహిత్ నుంచి అనూహ్యమైన ప్రకటన వచ్చింది.ఇంగ్లాండ్ పర్యటనకు ముందే రోహిత్ శర్మ ఇలా రిటైర్మెంట్ ప్రకటించడం భారత అభిమానులు షాక్ కు గురవుతున్నారు. రోహిత్ శర్మ తన టెస్ట్ క్యాప్ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు.టెస్ట్ క్యాప్ ఫోటోను షేర్ చేస్తూ రోహిత్ శర్మ ఇలా వ్రాశాడు, "నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నానని అభిమానులందరితో పంచుకోవాలనుకుంటున్నాను. టెస్ట్ క్రికెట్‌లో టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం నాకు చాలా గౌరవంగా ఉంది. ఇప్పుడు నేను వ...