Exit polls 2024: జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ సంచలన ఫలితాాలు
Jammu Kashmir exit polls 2024 | 10 ఏళ్ల విరామం తర్వాత జమ్మూకాశ్మీర్లోని 90 స్థానాలకు మూడు దశల ఎన్నికలు అక్టోబరు 1న ముగిశాయి, 2014 తర్వాత యూనియన్ టెరిటరీలో మొదటి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) గెలవడంతో ఏ పార్టీ కూడా మెజారిటీ సాధించలేదు. 28 సీట్లు, బీజేపీ 25, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సి) 15, కాంగ్రెస్ 12 గెలుచుకున్నాయి. అయితే, సంకీర్ణ…