India-Pakistan war
Sudarshan Chakra S-400 | సుదర్శన చక్ర S-400 క్షిపణి అంటే ఏమిటి?.. ఇది శత్రువులపై ఎలా దాడి చేస్తుంది..
Sudarshan Chakra S-400 : పాకిస్తాన్‌పై భారతదేశం నిరంతరం కాల్పుల వర్షం (India-Pakistan war) కురిపించడం ప్రారంభించింది. ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం వైమానిక దాడి (operation-sindoor) చేసిన తర్వాత, భారత నగరాలను పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుని దాడి ప్రారంభించింది. దీంతో భారత్ వెంటనే అప్రమత్తమై దానికి గుణపాఠం నేర్పింది. పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థ HQ-9 ను భారతదేశం ధ్వంసం చేసిందని సమాచారం. ఈ ఆపరేషన్ ను భారతదేశపు అత్యంత బలమైన వాయు రక్షణ వ్యవస్థ S-400 […]
India-Pakistan War : రంగంలోకి ఇండియన్ నేవీ.. శక్తివంతమైన ఐన్ఎస్ విక్రాంత్ తో కరాచీ పోర్టు ధ్వంసం
Operation Sindoor LIVE Updates : రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య (India-Pakistan War), భారత సాయుధ దళాలకు తోడుగా అరేబియా సముద్రంలో భారత నావికాదళం కూడా యుద్ధ రంగంలోకి అడుగుపెట్టింది. భారత నేవీలోని అత్యంత శక్తివంతమైన INS విక్రాంత్ (INS Vikrant) పాకిస్తాన్‌లోని కరాచీ ఓడరేవు (Karachi Port) ను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. కరాచీలో INS విక్రాంత్ విధ్వంసం మీడియా నివేదికల ప్రకారం, భారత నావికాదళం కరాచీ ఓడరేవులో విధ్వంసం […]
