Indian Railways | భారతీయ రైల్వేల్లో 70 శాతం జనరల్, నాన్-ఏసీ కోచ్ లు కోచ్‌లు
Indian Railways | రిజర్వేషన్ లేని జనరల్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణీకుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జర్మన్ టెక్నాలజీతో తయారు చేసిన LHB కోచ్‌లతో నడుస్తున్న మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సుమారు 1,200 జనరల్ క్లాస్ కోచ్‌లను జత చేసినట్లు మంత్రి రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలు ప్రస్తుతం ప్రయాణీకుల కోసం రైళ్లలో ప్రయాణించేందుకు 79,000 కోచ్‌లను ఉపయోగిస్తున్నాయని, వీటిలో 56,000 కోచ్‌లు, మొత్తం 70 శాతం జనరల్, నాన్-ఎసి స్లీపర్ కేటగిరీ అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటుకు తెలియజేశారు.Indian Railways : కొత్తగా ఎల్ హెచ్ బి కోచ్ లుఅన్ రిజర్వ్ డ్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణీకులకు అధునాతన సౌకర్యాలను పెంచడానికి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జర్మన్ టెక్నాలజీతో తయారు చేసిన LHB కోచ్‌లతో నడిచే మెయిల్, ఎక్స్‌ప్రె...