1 min read

Independence Day 2024 | జాతీయ జెండాను అత్యధిక సార్లు ఎగురవేసిన ప్రధాన మంత్రి ఎవరు? వివరాలు

Independence Day 2024 | భారతదేశపు అతిపెద్ద జాతీయ పండుగ – స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తోంది. ప‌ల్లెల నుంచి మ‌హా నగరాల వరకు ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు, సంఘాలు, కుల‌మ‌తాల‌కు అతీతంగా ప్ర‌జ‌లంద‌రూ ఆగస్ట్ 15 న జరగబోయే స్వ‌తంత్ర దినోత్స‌వ సన్నాహాల్లో మునిగిపోయారు. దేశభక్తితో దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం మొద‌లైంది. తెల్ల‌దొర‌ల నుంచి దేశాన్ని ర‌క్షించేందుకు స్వాతంత్ర్య  దినోత్సవం సమరయోధులు, నాయకులు చేసిన అమూల్య‌మైన‌ త్యాగాలను గుర్తుచేసుకునే సమయం ఇది. దేశవ్యాప్తంగా ‘హర్ ఘర్ […]