Independence Day
RSS ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జీఓ, 100 సంవత్సరాల చరిత్ర: ప్రధాని మోదీ
PM Modi on RSS | భారతీయ జనతా పార్టీ (బిజెపి) సైద్ధాంతిక గురువు అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ (ఎన్‌జిఓ) అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) శుక్రవారం అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి ఈ ప్రకటన చేశారు.
PM Modi | మరో రికార్డు బద్దలు కొట్టిన ప్రధాని మోదీ
PM Modi Red Fort Speech Record : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి వరుసగా 12 సార్లు జాతినుద్దేశించి ప్రసంగించడం ద్వారా ఇందిరా గాంధీ రికార్డును బద్దలు కొట్టారు. ఈ విషయంలో ఆయన ఇప్పుడు వరుసగా 17 సార్లు ఈ ప్రసంగించిన జవహర్‌లాల్ నెహ్రూ కంటే వెనుకబడి ఉన్నారు. ఇందిరా గాంధీ జనవరి 1966 నుంచి మార్చి 1977 వరకు, ఆ తరువాత జనవరి 1980 నుంచి అక్టోబర్ […]
Independence Day 2024 | జాతీయ జెండాను సరిగ్గా ఎగురవేయడం ఎలా? చేయవలసినవి చేయకూడనివి తప్పకుండా తెలుసుకోండి..
Independence Day 2024 | యావత్ భారతదేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపునేందుకు సిద్ధమైంది. ఈ సంవత్సరం వేడుకల థీమ్-వికసిత్ భారత్. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే దేశం లక్ష్యాన్ని గుర్తుచేస్తుంది. స్వాతంత్ర్య ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రవేట్ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో కులమతాలకు అతీతంగా అందరూ జాతీయ జెండాను ఎగురవేస్తారు. భారతావనికి స్వేచ్ఛను ప్రసాదించిన స్వాతంత్ర్య సమరయోధులను గర్తుచేసుకుని వారికి ఘనంగా నివాళులర్పిస్తారు. మన జాతీయ జెండా […]
Independence Day 2024 | జాతీయ జెండాను అత్యధిక సార్లు ఎగురవేసిన ప్రధాన మంత్రి ఎవరు? వివరాలు
Independence Day 2024 | భారతదేశపు అతిపెద్ద జాతీయ పండుగ – స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తోంది. పల్లెల నుంచి మహా నగరాల వరకు ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు, సంఘాలు, కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఆగస్ట్ 15 న జరగబోయే స్వతంత్ర దినోత్సవ సన్నాహాల్లో మునిగిపోయారు. దేశభక్తితో దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం మొదలైంది. తెల్లదొరల నుంచి దేశాన్ని రక్షించేందుకు స్వాతంత్ర్య దినోత్సవం సమరయోధులు, నాయకులు చేసిన అమూల్యమైన త్యాగాలను గుర్తుచేసుకునే సమయం ఇది. దేశవ్యాప్తంగా ‘హర్ ఘర్ […]
Great Freedom Festival | అమెజాన్ ఫెస్టివల్ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్..వివరాలు..
Amazon Great Freedom Festival 2024 | భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 6 నుంచి అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2024 సేల్ ప్రారంభమవుతోంది దేశంలోని అమెజాన్ ప్రైమ్ వినియోగదారుల కోసం ముందుగానే అందుబాటులోకి వస్తుంది. అయితే అమెజన్ సైట్ ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్‌లు, మరిన్ని వంటి పర్సనల్ గాడ్జెట్‌లు వంటి పెద్ద డివైజ్ లతో సహా అనేక రకాల ఉత్పత్తులను డిస్కౌంట్ ధరలకు అందిస్తోంది. అమెజాన్ […]
కార్మికులకు చేయూతనందించేందుకు మరో కొత్త పథకం: PM Modi
PM Modi : 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ కార్మికుల కోసం సరికొత్త పథకాన్ని ప్రకటించారు. వచ్చే విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆ రోజున దేశంలో ‘విశ్వకర్మ యోజన’ (Vishwakarma Yojana) అనే కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం కింద దేశంలో స్వర్ణకారులు, ఫర్నిచర్ లేదా కలప వస్తువులను తయారు చేసేవారు అంటే వడ్రంగులు, సెలూన్లు నడిపే నాయీ బ్రాహ్మణులు, బూట్లు తయారు […]
