IMDA
Rains fall | మండుటెండల్లో చల్లని కబురు.. తెలంగాణలో వర్షాలు..
Rains | ఈ వేసవిలో తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చి రెండో వారంలోనే తీవ్రమైన ఎం ఉష్ణోగ్రతలతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండలు ఏమాత్రం తగ్గడం లేదు.. ఈక్రమంలోనే వాతావరణ శాఖ చల్లటి వార్త చెప్పింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు కురుస్తాయని తెలిపింది. ఎండలు తగ్గిపోయి ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో వచ్చే ఆది, సోమ, మంగళవారాల్లో […]
