IMD
Heat Wave Warning | మరో మూడు రోజులు తీవ్రమైన వేడి గాలులు.. వాతావరణ శాఖ హెచ్చరికలు
హైదరాబాద్: తెలంగాణలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్‌లో హీట్ వేవ్ హెచ్చరిక (Heat Wave Warning)జారీ చేసింది. వాతావరణ శాఖ ప్రకారం, రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏప్రిల్ 3 వరకు ఉష్ణోగ్రతలు 41 నుండి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరగడంతో హైదరాబాద్ ఐఎండీ హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్ 1న నిర్మల్, నిజామాబాద్‌లో […]
Lok Sabha elections 2024 : హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ, ఓటర్ల భద్రత కోసం EC సూచనలు ఇవే..
Heatwave Warning | వేసవిలో తీవ్రమైన ఎండల నుంచి ప్రాణాంతక ఆరోగ్య సమస్యలను నివారించడానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ జారీ చేసిన విధంగా చేయవలసినవి అలాగే చేయకూడని పనుల జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్ (EC ) జారీ చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఓటర్ల భద్రత కోసం భారత ఎన్నికల సంఘం (EC) మంగళవారం ఒక సలహాను జారీ చేసింది. భారతదేశంలో మార్చి నుంచి మే 2024 […]
