IIT Madras
NIRF Ranking 2024: నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ లో టాప్ 10 విద్యాసంస్థలు ఇవే..
NIRF Ranking 2024 Top Englineering Institutes: విద్యా మంత్రిత్వ శాఖ సోమవారం నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) 2024. ప్రకారం విడుదల చేసింది. ఐఐటీ మద్రాస్ (IIT MADRAS) భారతదేశంలో అత్యుత్తమ సంస్థగా ప్రకటించింది. IISc బెంగళూరు దేశంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా నిలిచింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT MADRAS) గత ఏడాది కూడా వరుసగా ఐదవ సంవత్సరం అగ్రస్థానంలో కొనసాగుతుండగా, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) ఉత్తమ […]
