Sunday, August 31Thank you for visiting

Tag: i-TIMS

TGSRTC | టీజీ ఆర్టీసీ బ‌స్సుల్లో ఇక డిజిటల్ టికెట్లు.. త్వ‌ర‌లో న‌గ‌దు రహిత లావాదేవీలు..

TGSRTC | టీజీ ఆర్టీసీ బ‌స్సుల్లో ఇక డిజిటల్ టికెట్లు.. త్వ‌ర‌లో న‌గ‌దు రహిత లావాదేవీలు..

Telangana
TGSRTC Digital Tickets : తెలంగాణ ఆర్టీసీ బ‌స్ టికెట్ల జారీ విష‌యంలో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. సిటిజన్ ఫ్రెండ్లీ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) త్వరలో డిజిటల్‌గా మారనుంది.డిజిటల్ టికెట్ల విష‌యంలో గతంలో పైలట్ రన్ చేప‌ట్ట‌గా  అపూర్వ స్పందన వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ (AFCS) సాఫ్ట్‌వేర్‌తో కూడిన i-TIMS (ఇంటెలిజెంట్ టిక్కెట్ ఇష్యూ మెషిన్)ని అన్ని రకాల బస్సుల్లో అందుబాటులోకి తీసుకురావడానికి ఇప్పుడు సిద్ధమవుతున్నారు. ఈ టెక్నాల‌జీ సాయంతో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, క్యూఆర్ కోడ్, యూపీఐ సాయంతో అత్యంత సులభంగా టికెట్లను కొనుగోలు చేయవచ్చు. ఆర్టీసీ ప‌రిధిలో వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్‌ TGSRTC ఫ్లీట్ అంతటా వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేస్తోంది. హైదరాబాద్‌లోని బం...