hyderabad vijayawada Highway
Hyderabad-Vijayawada | రెండు నెలల్లోనే హైదరాబాద్-విజయవాడ రహదారి విస్తరణ పనులు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు అత్యంత కీలకమైన హైదరాబాద్ – విజయవాడ రహదారి (Hyderabad-Vijayawada National Highway) విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించేందుకు భూ సేకరణ పూర్తయింది. ఈ క్రమలో వెంటనే పనులు చేపట్టాలని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్ హెచ్‌ఏఐ ప్రాజెక్టు మెంబర్ అనిల్ చౌదరిని కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ రెండు నెలల్లోనే పనులు […]
