Monday, September 1Thank you for visiting

Tag: HYDERABAD METRO TRAIN OFFERS

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్లు..

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్లు..

Telangana
Hyderabad metro train offers  | మెట్రో ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజలకు ప్రయాణీకుల అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు రెండు కీలక కార్యక్రమాలను హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. ఇప్పటికే జనాధరణ పొందిన కస్టమర్ ఆఫర్‌లను పొడిగించనున్నట్లు తెలిపింది. ప్రజల నుంచి వస్తోన్న డిమాండ్ ఆధారంగా బాగా పాపుల‌ర్ అయిన మూడు బంపర్ ఆఫర్లను మార్చి 31, 2025 వరకు పొడిగిస్తున్నట్లు మెట్రో యాజమాన్యం శుభ‌వార్త చెప్పింది. ఈ ఆఫర్‌ల‌తో ప్రయాణికులకు భారీగా డబ్బులు ఆదా అవుతుంద‌ని తెలిపింది. గడువు పొడిగించిన ఆఫర్లు ఇవే.. సూపర్ సేవర్ ఆఫర్-59  కింద కేవలం రూ.59 తో మెట్రో రైళ్ల‌లో అపరిమిత ప్రయాణాన్ని ఎల్ అండ్ టీ ఎంఆర్ హెచ్ఎల్ లిస్టెడ్ సెలవుల్లో వినియోగించుకోవ‌చ్చు. స్టూడెంట్ పాస్ ఆఫర్ ను  విద్యార్థులు 20 ట్రిప్పులు చెల్లించి 30 ట్రిప్పులు పొందే ఆఫర్.. సూపర్ సేవర్ ఆఫ్-పీక్ ఆఫర్: రద్దీ ...