Mohan Bhagwat క్రమశిక్షణతో కూడిన హిందూ సమాజ నిర్మాణమే లక్ష్యం
RSS | క్రమశిక్షణతో కూడిన, బలమైన హిందూ సమాజాన్ని నిర్మించడమే ఆర్ఎస్ఎస్ సంస్థ శతాబ్ది సంవత్సరపు ప్రాథమిక లక్ష్యం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) పేర్కొన్నారు. అక్టోబర్ 3న రాజస్థాన్లోని బరన్ జిల్లాలో తన 4 రోజుల పర్యటనను ప్రారంభించిన సందర్భంగా ధర్మదా ధర్మశాలలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రాంతీయ సభ్యులందరితో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు . శతాబ్ది సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని విస్తరణ, ఏకీకరణకు…