1 min read

Hindenburg Report | భారత్ మార్కెట్ పతనానికి కాంగ్రెస్ కుట్ర | హిండెన్‌బర్గ్ నివేదికపై బీజేపీ ఫైర్

Hindenburg Report  | అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన తాజా ఆరోపణలపై అధికార పార్టీ బిజెపి ప్రతిపక్షాలపై ధ్వ‌జ‌మెత్తింది. కాంగ్రెస్‌ పార్టీ భారతీయ స్టాక్ మార్కెట్ పతనమైపోవాలని కోరుకుంటోందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. “భారతదేశంపై ద్వేషం” సృష్టించడంలో కాంగ్రెస్ నిమగ్నమై ఉందని ఆయ‌న పేర్కొన్నారు. ఈ కుతంత్రాన్ని భారతదేశ ప్రజలు తిప్పికొట్టిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు, టూల్‌కిట్ ముఠా కలిసి భారతదేశంలో ఆర్థిక అరాచకానికి అస్థిరతకు గురిచేయాల‌ని కుట్ర పన్నాయని […]