Wednesday, February 11"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: HimantaBiswa Sarma

Assam Elections 2026: తుది ఓటర్ల జాబితా విడుదల.. భారీగా తగ్గిన ఓటర్ల సంఖ్య!

Assam Elections 2026: తుది ఓటర్ల జాబితా విడుదల.. భారీగా తగ్గిన ఓటర్ల సంఖ్య!

Elections
Assam Elections 2026 | అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సమయం స‌మీపిస్తున్న వేళ, కేంద్ర ఎన్నికల కమిషన్ (EC) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అనంతరం తుది ఓటర్ల జాబితాను మంగళవారం ఫిబ్రవరి 10న విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉంది.ఓటర్ల గణాంకాలు:నవీకరించబడిన డేటా ప్రకారం, ముసాయిదా జాబితాతో పోలిస్తే లక్షలాది మంది ఓటర్ల పేర్లుతొలగించబడ్డాయి.వివరాలుసంఖ్య / శాతంమొత్తం ఓటర్లు2.49 కోట్లు (2,49,58,139)తగ్గుదల శాతం0.97%తొలగించబడిన ఓటర్లు2,43,485 మందిపురుష ఓటర్లు1,24,82,213మహిళా ఓటర్లు1,24,75,583థర్డ్ జెండర్343మహిళా ఓటర్ల జోరు - మెరుగుపడిన లింగ నిష్పత్తిఈ సారి జాబితాలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషులతో సమానంగా పెరగడం విశేషం. కేవలం 7 వేల లోపు ఓట్లతో పురుష ఓటర్లు ముందంజలో ఉన్నప్పటికీ, లింగ సమతుల్యత (Gender Ratio) గణనీయ...