1 min read

Himanta Biswa Sarma : హిమంత బిస్వా శర్మ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఆధార్ కోసం ఈ ధ్రువీక‌ణ ఉండాల్సిందే..

Himanta Biswa Sarma : అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆధార్ కార్డుల (Aadhaar Card)ను పొందడానికి కొత్త దరఖాస్తుదారులందరూ తమ ఎన్‌ఆర్‌సి దరఖాస్తు రసీదు నంబర్ ( NRC Application )ను త‌ప్ప‌నిస‌రిగా సమర్పించాల‌ని హిమంత బిస్వా శర్మ శనివారం తేల్చి చెప్పారు. విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “ఆధార్ కార్డుల దరఖాస్తులు జనాభా కంటే ఎక్కువగా ఉన్నాయి… ఇది అనుమానాస్పద పౌరులు ఉన్నారని స్ప‌ష్టం చేస్తోంది. […]

1 min read

Hindus in Bangladesh | బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై కాంగ్రెస్ మౌనం ఎందుకు? : హిమంత బిస్వా శ‌ర్మ‌

Hindus in Bangladesh | బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులకు సంబంధించి కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ( Himanta Biswa Sarma )  ప్ర‌శ్నించారు. జార్ఖండ్‌కు బిజెపి ఎన్నికల కో-ఇంఛార్జిగా ఉన్న శర్మ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం రాంచీలో జ‌రిగిన‌ పార్టీ సంస్థాగత సమావేశానికి హాజర‌య్యారు. బంగ్లాదేశ్‌లో అస్థిరతపై ఆందోళన వ్యక్తం చేసిన శర్మ, అక్కడ పరిస్థితి భయంకరంగా ఉందని, చెప్పలేనంతగా ఉందని వ్యాఖ్యానించారు.కేంద్ర ప్రభుత్వం దౌత్య […]

1 min read

Himanta Biswa Sarma : హేమంత బిస్వా శర్మ సంచలన నిర్ణయం.. 70 ఏళ్ల విఐపి కల్చర్ కు స్వస్తి..

Himanta Biswa Sarma : అస్సాం ముఖ్యమంత్రి మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అస్సాం రాష్ట్రంలో వీఐపీ సంస్కృతిని అంతం చేసేందుకు, మంత్రులు.. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని రద్దు చేస్తున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆదివారం ప్రకటించారు. . పన్ను చెల్లింపుదారుల డబ్బును ఉపయోగించి ప్రభుత్వ అధికారుల కరెంటు బిల్లులు చెల్లించే #VIPCulture రూల్‌కు ముగింపు పలుకుతున్నట్లు చెప్పారు. తాజా ప్రకటన తర్వాత, సీఎం శర్మతో సహా మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులంద‌రూ […]