1 min read

High Speed Rail | హైదరాబాద్ నుండి చెన్నై, బెంగళూరుకు కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు

High Speed Rail | హైదరాబాద్ నుంచి బెంగళూరు (Hyderabad to Bengaluru) లేదా చెన్నైకి కేవలం రెండు గంటల్లోనే చేరుకోవడాన్ని ఒక్కసారి ఊహించుకోండి. దాదాపు విమానంలో ప్రయాణించినంత వేగంగా.. కానీ విమానాశ్రయంలో మాదిరిగా భద్రత చెక్-ఇన్‌ల ఇబ్బంది లేకుండా సాధ్యం అవుతుంది. ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరిగితే, కేంద్రం ప్రతిపాదించిన రెండు హై-స్పీడ్ రైలు కారిడార్ల ద్వారా ఈ అద్భుతం నిజం కానుంది. 320 కి.మీ. వేగంతో నడిచే ఈ హై-స్పీడ్ రైళ్లు రైలు ప్రయాణ […]