Sunday, August 31Thank you for visiting

Tag: Heat Waves

Heat Waves | మూడు రోజులు ప‌లు జిల్లాల్లో వడగాలులు..! పలుచోట్ల వ‌ర్షాలు

Heat Waves | మూడు రోజులు ప‌లు జిల్లాల్లో వడగాలులు..! పలుచోట్ల వ‌ర్షాలు

Telangana
Weather Report | తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో పలు జిల్లాల్లో వడగాల్పులు (Heat Waves) వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. రెండు నుంచి మూడు డిగ్రీల వ‌ర‌కు ఉష్ణోగ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చ‌రించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం. అలాగే తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.ఏప్రిల్‌ 18న గురువారం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జ‌య‌శంక‌ర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, , సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్‌ జిల్లాల్లో వేడిగాలులు (Heat Waves) వీస్తాయ‌ని తెలిపింది. అలాగే 9వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్‌, పెద్దపల్లి, జ‌య‌శంక‌ర్‌ భూపాలపల్లి, ములుగు, , మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేటజిల్లాలో వడగాలులు వీస్తాయని పేర్కొంది. 20న రాష్ట్రవ్యాప్తంగా తేలికప...