Home » healthy diet
Winter Season

Winter Season | చలికాలంలో జలుబు బారిన పడకుండా ఈ ఫుడ్ తీసుకోవడం మర్చిపోవద్దు..

Winter Season | చ‌లికాలం వ‌చ్చిందంటే చాలు అంద‌రూ జలుబు బారిన ప‌డి ఇబ్బందులు ప‌డుతుంటారు. తక్కువ ఉష్ణోగ్రతలు, త‌డి వాతావ‌ర‌ణం, ఎండ త‌క్కువ‌గా ఉండ‌డం, ఇంటి లోపల ఎక్కువ సమయం వంటి కార‌ణాల‌తో వైరస్‌లు వ్యాప్తి చెందడానికి అవ‌కాశాలు ఎక్కువ‌.ఇదే స‌మయంలో మీరు సరైన ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్లమీ శరీరంలో వ్యాధినిరోధ‌క శ‌క్తిని పెంచ‌వ‌చ్చు. ఇది అంటువ్యాధులతో పోరాడడానికి శ‌క్తి ఇస్తుంది. చల్లని వాతావ‌ర‌ణంలోనూ ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. ఈ శీతాకాలంలో మీరు రోగనిరోధక శక్తిని పెంచే…

Read More
Banana Benefits

Blue Java Banana Benefits | నీలం అరటిపండు గురించి తెలుసా? వెరైటీ రుచి.. ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఎన్నో..!

Banana Benefits | సాధార‌ణంగా మనం ఆకుపచ్చ లేదా పసుపు అరటిపండ్లను ఇప్ప‌టివ‌ర‌కు చూశాం. అరుదుగా ఉదా రంగులో ఉన్న అరటిపండ్ల‌ను కూడా చూస్తాం.. అయితే ఈ రోజు మనం బ్లూ అరటి గురించి తెలుసుకోబోతున్నాం.. ఇది రంగు, రుచిలో విభిన్నంగా ఉండ‌డ‌మే కాకుండా, ఆరోగ్య‌ప‌రంగా ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. Blue Java Banana Benefits : పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ని అంద‌రికీ తెలిసిందే.. ఇవి శ‌రీరానికి శ‌క్తినివ్వ‌డ‌మేకాకుండా అనేక వ్యాధుల నుంచి మ‌న‌ల్ని…

Read More
Banana Eating Tips

Banana Eating Tips | మీరు అరటిపండుతో కలిపి వీటిని తింటే.. ఎన్ని సమస్యలో తెలుసా..?

Banana Eating Tips : అరటిపండు దాదాపు అన్ని సీజన్లలో లభించే ఫ‌లం. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉండడంతో పాటు మంచి రుచి కూడా ఉంటుంది. అందుకే అందరూ దీన్ని ఇష్టంగా తింటారు. అంతేకాకుండా, ఇది ఇన్ స్టంట్ ఎన‌ర్జీ శక్తిని ఇస్తుందని కూడా భావిస్తారు. అందుకే ఉప‌వాసాలు, వ్ర‌తాలు, పూజ‌ల్లో కూడా అర‌టిపండ్ల‌ను ఎక్కువ‌గా వినియోగిస్తారు. అయితే అరటిపండు తినేటప్పుడు కొన్ని…

Read More
Oats Benefits

Oats Benefits | ఓట్స్‌ని మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల 10 అద్భుతమైన ప్రయోజనాలు

Oats Benefits | ప్రతిరోజు ఒకే త‌ర‌హా బోరింగ్ బ్రేక్‌ఫాస్ట్‌తో విసిగిపోయి ఉన్నారా? ఆరోగ్యకరమైన టిఫిన్స్ కోసం కోసం చూస్తున్నారా? ఓట్స్ తో చేసిన అల్పాహారాలతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని మీ కు తెలుసా.. ? క్రీమీ వోట్స్ పాలతో మీ రోజును ప్రారంభించండి. ఇది మీకు గేమ్-ఛేంజర్‌గా మారుతుంది. మీ గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడం నుంచి మీరు ఎక్కువ కాలం నిండుగా ఉండేలా చేయడం వరకు, ఓట్స్ అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకోండి. సమృద్ధిగా పోషకాలు:…

Read More
fruits for high uric acid patients

యూరిక్ యాసిడ్ తో బాధపడుతున్నవారు ఏ పండ్లు తినాలి.. ?

యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ  పండ్లు తినండి.. fruits for high uric acid patients : శరీరంలో ప్యూరిన్ పెరుగుదల వ‌ల్ల యూరిక్ యాసిడ్ పెరగడం ప్రారంభమవుతుంది. అధిక యూరిక్ యాసిడ్‌తో బాధపడేవారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. శ‌రీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోతే కీళ్ళు, ఎముకలలో నొప్పి, వాపు వంటి స‌మ‌స్య‌లు ఇబ్బందుల‌కు గురిచేస్తాయి.ప్యూరిన్ అనే రసాయనం శరీరంలో వ్యాపిస్తే.. యూరిక్ యాసిడ్ పేరుకుపోతుంది. అతిగా మ‌ద్యం సేవించ‌డం, శారీర‌క శ్ర‌మ తక్కువగా…

Read More
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్ దేశవ్యాప్తంగా కొత్తగా 10 వందేభారత్ రైళ్లు Top 10 Places in India that are perfect for a Summer Holiday భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే..
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్