Haryana Municipal Election
Haryana Municipal Election : రాష్ట్రంలో బిజెపి ఘన విజయం.. 10 కార్పొరేషన్లలో 9 కార్పొరేషన్ల కైవసం | పూర్తి విజేతల జాబితా
Haryana Municipal Election Results 2025: గురుగ్రామ్, సిర్సా, ఫరీదాబాద్, పానిపట్, అంబాలా, సోనిపట్ సహా పలు జిల్లాల్లో జరిగిన హర్యానా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బుధవారం (మార్చి 12) వెల్లడయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) 10 మేయర్ స్థానాలకు 9 స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. హర్యానాలోని పట్టణ ప్రాంతాలన్నింటిలో ఆ పార్టీ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గురుగ్రామ్, హిసార్, కర్నాల్, రోహ్తక్, ఫరీదాబాద్, యమునానగర్, పానిపట్, అంబాలా, సోనిపట్‌లలో […]
