1 min read

హర్యానాలో కాంగ్రెస్‌కు బిజెపి షాక్

Assembly Election Results | ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోని తాజా ట్రెండ్‌ల ప్రకారం హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో (Haryana Assembly Elections) అధికార బీజేపీ 45 సగం మార్కును దాటింది. ఇప్పుడు 49 స్థానాల్లో కాషాయ ద‌ళం ఆధిక్యంలో ఉంది. ఇక ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ 33 స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతోంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. టీవీ చానెళ్లలో అందుబాటులో ఉన్న తొలి […]