Thursday, August 7Thank you for visiting

Tag: Haryana Assembly Election

హర్యానాలో హోరాహోరీగా కాంగ్రెస్ – బీజేపీ పోరు.. ముందంజలో కాషాయ దళం

హర్యానాలో హోరాహోరీగా కాంగ్రెస్ – బీజేపీ పోరు.. ముందంజలో కాషాయ దళం

Elections
 Assembly Election Results 2024 LIVE UPDATES : హ‌ర్యానా, జ‌మ్మూక‌శ్మీర్ ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ట్రెండ్ అంతుచిక్కుండా దూసుకూపోయింది. క్ష‌ణ‌క్ష‌ణానికి సాగింది. గ‌ణంకాలు మారుతూ వ‌చ్చాయి. ప్రారంభంలో హర్యానాలో కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయని, జమ్మూ కాశ్మీర్‌లో బిజెపితో గట్టి పోటీని ఇస్తున్న‌ట్లు చూపించాయి. మొద‌ట్లో హర్యానాలో కాంగ్రెస్ 24 స్థానాల్లో, బీజేపీ 19 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి, ప్రారంభ పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్‌లు స్వ‌తంత్రుల‌కు అనుకూలంగా రెండు స్థానాలను చూపించాయి. జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి బీజేపీతో ఎనిమిది సీట్లతో సరిపెట్టుకోగా, పీడీపీ ఇంకా ఏ స్థానంలోనూ ఆధిక్యంలోకి రాలేదు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమై ముందుగా పోస్టల్ బ్యాలెట్లను తెరిచారు. ఈవీఎంల ద్వారా పోలైన ఓట్ల లెక్కింపు అరగంట తర్వాత ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికలు 2024 తర్వ...
Exit Polls 2024 live : జమ్మూకశ్మీర్ హర్యానా ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

Exit Polls 2024 live : జమ్మూకశ్మీర్ హర్యానా ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

Elections
Exit Polls 2024 live | హర్యానా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఈరోజు విడుదల కానున్నాయి, హర్యానాలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసిపోతాయి. ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాల ఫలితాలను అక్టోబర్ 8న ప్రకటించనుంది.అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు, అనేక వార్తా వేదికలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేస్తాయి. పోలింగ్ ముగిసిన వెంట‌నే అంటే సాయంత్రం 6 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ ప్ర‌సార‌మ‌వుతాయి. హర్యానా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: ఎప్పుడు ఎక్కడ‌? యాక్సిస్ మై ఇండియా తన యూట్యూబ్ ఛానెల్‌లో సాయంత్రం 6.30 గంటల నుంచి హర్యానా, J&K ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటిస్తుంది. జన్ కీ బాత్, టుడేస్ చాణక్య, CSDS, C ఓటర్స్‌తో సహా ఇతర పోల్‌స్టర్‌లు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి? ఎగ్జిట్ పోల్‌లు సాధారణంగా ఎన్నికల్లో విజేతలను అంచనా వేయడ...