Hana-Rawhiti Maipi-Clarke
మావోరి తెగ భాషలో ఇరగదీసిన 21 ఏళ్ల మహిళా ఎంపీ.. వీడియో వైరల్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ (New Zealand) లో మావోరి తెగకు చెందిన 21 ఏళ్ల మహిళా ఎంపీ హనా రాహితి మైపి క్లార్క్ మొదటి సారి పార్లమెంట్‌కు ఎన్నికైంది. 170 ఏళ్ల న్యూజిలాండ్ పార్లమెంట్ చరిత్రలో అతి పిన్న వయస్సులో ఎంపికైన నేతగా ఆమె రికార్డు నమోదు చేశారు. గత సంవత్సరం అక్టోబరులో జరిగిన ఎన్నికల్లో మైపిక్లార్క్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. హౌరకి వైకాటో స్థానం నుంచి ఎంపీగా ఆమె విజయం సాధించారు. న్యూజిలాండ్ లోని స్థానిక తెగ మావోరిల […]
