1 min read

Warangal Ring Road | వ‌రంగ‌ల్ ఔటర్ రింగ్ రోడ్డుపై క‌ద‌లిక‌..

Warangal Ring Road | ద‌శాబ్డాలుగా ఎదురుచూస్తున్న వ‌రంగ‌ల్ రింగ్‌రోడ్ పై ఎట్ట‌కేల‌కు క‌ద‌లిక వ‌చ్చింది. వరంగల్‌ నగర సమగ్రాభివృద్ధికి వెంట‌నే మాస్టర్‌ ప్లాన్‌-2050 ను (Warangal City Master Plan) రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన.. హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. వరంగల్‌ను వారసత్వ నగరంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందులో […]

1 min read

గ్రేటర్ వరంగల్ కమిషనర్ గా రిజ్వాన్‌బాషా షేక్

వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్‌గా రిజ్వాన్‌బాషా షేక్ ఆదివారం ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన వెంట అదనపు కమిషనర్‌ అనిస్‌ ఉర్‌ రషీద్‌, సీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజేష్‌, సీహెచ్‌వో శ్రీనివాసరావు తదితరులున్నారు. Greater warangal commissioner   అధికారులతో సమావేశం తరువాత, GWMC పరిధిలోని వివిధ పథకాల కింద జరుగుతున్న, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు సంబంధించిన సమాచారాన్ని తక్షణమే అందించాలని షేక్ ఆదేశించారు . త్వరలో సమీక్షా సమావేశాన్ని […]