Saturday, August 30Thank you for visiting

Tag: GST Council

GST లో భారీ సంస్కరణలు: 12%, 28% స్లాబులు రద్దు – ఈ దీపావళికి మోదీ పెద్ద బహుమతి ?

GST లో భారీ సంస్కరణలు: 12%, 28% స్లాబులు రద్దు – ఈ దీపావళికి మోదీ పెద్ద బహుమతి ?

Business
New Delhi : వస్తువులు - సేవల పన్ను (GST) వ్యవస్థను సరళీకృతం చేయడానికి కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ (PM Modi) ప్ర‌క‌టించారు. ప్రస్తుతం ఉన్న 12 శాతం, 28 శాతం జిఎస్‌టి స్లాబ్‌లను తొలగించాలని ప్రతిపాదించింది, 5 శాతం, 18 శాతం మాత్రమే కొన‌సాగించ‌నున్న‌ట్లు భావిస్తున్నారు.అధికారుల ప్రకారం, ప్రస్తుతం 12 శాతం పన్ను విధించబడుతున్న వస్తువులలో దాదాపు 99 శాతం 5 శాతం శ్లాబులోకి మారుతాయి, 28 శాతం శ్లాబులోని 90 శాతం వస్తువులు 18 శాతానికి మారుతాయి. ప్రస్తుతం అత్యధిక పన్ను పరిధిలో ఉన్న చాలా వినియోగ వస్తువులు ఈ తగ్గింపు వల్ల కోట్లాది మంది ప్ర‌జ‌లు ప్రయోజనం పొందనున్నాయి. అదనంగా, పొగాకు, పాన్ మసాలా వంటి వ‌స్తువుల‌పై కొత్తగా 40 శాతం GST శ్లాబును ప్రతిపాదించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్ర‌సంగంలో అనేక తీపిక‌బురులు చెప్పారు.ఈ దీపావళికి పౌరులకు విస్త...
GST council meet : పండుగ పూట గుడ్ న్యూస్.. మిల్లెట్ల పిండిపై జీఎస్‌టీ భారీగా తగ్గింపు..

GST council meet : పండుగ పూట గుడ్ న్యూస్.. మిల్లెట్ల పిండిపై జీఎస్‌టీ భారీగా తగ్గింపు..

National
GST council meet: తృణధాన్యాల( మిల్లెట్ల) పిండిపై జీఎస్‌టీని తగ్గిస్తూ జీఎస్‌టీ కౌన్సిల్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రీ ప్యాకేజ్డ్ లేదా లేబుల్‌ వేసి విక్రయిస్తే ఇకపై 5 శాతం మాత్రమే జీఎస్‌టీ వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇంతకు ముందు దీనిపై జీఎస్‌టీ 28 శాతంగా ఉండేది. కాగా కనీసం 70 శాతం మిల్లెట్లతో కూడిన పిండిని విడిగా/ లూజుగా విక్రయిస్తే ఎలాంటి జీఎస్‌టీ వర్తించదని ఆర్థికమంత్రి తెలిపారు. మిల్లెట్ల వినియోగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుందని నిర్మలా సీతారామన్ వివరించారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలో జరిగిన 52వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం తర్వాత నిర్మలా సీతారామన్ సమావేశానికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ మీటింగ్ లోమొలాసిస్‌పై కూడా జీఎస్‌టీని 5 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. మొలాసిస్ పైనా ...