Monday, August 4Thank you for visiting

Tag: Group 1 Mains

Group 1 Mains | గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 34,383 మంది అభ్యర్థులు

Group 1 Mains | గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 34,383 మంది అభ్యర్థులు

National
Group 1 Mains | గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఇత‌ర‌ ఉన్నతాధికారులతో సీఎస్ శాంతి కుమారి సచివాలయం నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా సమీక్షించారు. టీజీపీఎస్సీ కార్యాల‌యం నుంచి చైర్మ‌న్ మ‌హేంద‌ర్ రెడ్డి, స‌భ్యులు, సచివాలయం నుంచి డీజీపీ జితేందర్, కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్, ఎస్పీడీసీఎల్ ఎండీ ముష్రాఫ్ అలీ, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్ హాజరయ్యారు.ఈ సంద‌ర్భంగా శాంతి కుమారి మాట్లాడుతూ.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 34,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నార‌ని పేర్కొన్నారు. హెచ్ఎండీఏ ప‌రిధిలో 46 ప‌రీక్ష కేంద్రాల‌ను ఏర్పాటు చే శామ‌ని, అన్ని కేంద్రాల వ‌ద్ద ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. టీజీపీఎస్సీ చైర్మ‌న్ మహేందర్ రెడ్డి మాట్లాడ...