Ghatkesar -Lingampalli Train Service
Ghatkesar MMTS | ఘట్ కేసర్ లింగంపల్లి ఎంఎంటీఎస్ రైళ్లు ప్రారంభం.. టైమింగ్స్, హాల్టింగ్స్ వివరాలు ఇవే..
Ghatkesar -Lingampalli Train Service : ఘట్ కేసర్ – లింగంపల్లి రైలు సర్వీస్, సంగారెడ్డిలో మంగళవారం రూ.7,200కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఘట్ కేసర్ – లింగంపల్లి – మౌలాలి – సనత్ నగర్ మీదుగా ప్రారంభమైన ఎంఎంటీఎస్ (మల్టీమోడల్ ట్రాన్స్ పోర్ట్ సర్వీస్) రైలు సర్వీస్ నుకూడా మోదీ ప్రారంభించారు. ఈ రైలు సర్వీస్.. హైదరాబాద్ – సికింద్రాబాద్ వ్యాప్తంగా ప్రసిద్ధ సబర్బన్ రైలు సేవలను అందించనుంది. ఘట్ […]
