1 min read

Ganesh Chaturthi Special Trains | వినాయ‌క చ‌వితికి 222 ప్ర‌త్యేక రైళ్లు..

Ganesh Chaturthi Special Trains  | గణేష్ చ‌తుర్థి ప‌ర్వ‌దిన్నాన్ని పుర‌స్క‌రించుకొని మహారాష్ట్రలో ఉత్సవాలు అంబ‌రాన్నంట‌నున్నాయి. అయితే ఈ పండుగ సమయంలో  ప్ర‌యాణికుల ర‌ద్దీని తగ్గించ‌డానికి సెంట్రల్ రైల్వే ప్రత్యేకంగా 222 ప్రత్యేక రైళ్లను న‌డిపించ‌నుంది. ఆగస్ట్ 7 నుంచి ఈ గణపతి ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. కాగా పశ్చిమ రైల్వే కూడా ముంబై నుంచి కొత్త ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ముఖ్యంగా, ఈ రైళ్లు ముందస్తు బుకింగ్ కోసం ఇప్పటికే […]