Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Ganesh Chaturthi

TGSRTC Bus Hire | ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకునేవారికి టీజీఎస్ఆర్టీసీ భారీ డిస్కౌంట్
Telangana

TGSRTC Bus Hire | ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకునేవారికి టీజీఎస్ఆర్టీసీ భారీ డిస్కౌంట్

TGSRTC Bus Hire Discount | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టిజిఎస్‌ఆర్‌టిసి ) వివాహాలు, కుటుంబ వేడుకలు, పార్టీలు మొదలైన వాటి కోసం అద్దెకు తీసుకున్న లేదా బుక్ చేసుకునే బస్సులపై ప్రత్యేక 10 శాతం తగ్గింపును ప్రకటించింది. ఈ తగ్గింపు డిసెంబర్ 31 వరకు అద్దె బస్సులపై మాత్రమే వర్తిస్తుంది.గతంలో కార్తీక మాసం, వనభోజనాలు, శబరిమల అయ్యప్ప యాత్ర‌ల‌, సమయంలో అద్దె లేదా కాంట్రాక్ట్ బస్సులకు ఆర్టీసీ రాయితీలు కల్పించింది . అయితే రానున్న పండుగలు, పెళ్లిళ్ల సీజన్ దృష్టిలో పెట్టుకొని క్షేత్రస్థాయి అధికారులు 10శాతం రాయితీ కల్పించాలని నిర్ణ‌యించిన‌ట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. శుభకార్యక్రమాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ రాయితీని అందించినట్లు TGSRTC తెలిపింది.ప్రైవేట్ వాహనాల కంటే చాలా తక్కువ ధరలకు కార్పొరేషన్ బస్సులను అద్దెకు ఇస్తోంది. ముందస్తుగా నగదు జమ చేయకుండా...
Clay Ganesha | హైదరాబాద్ లో మ‌ట్టి వినాయక విగ్రహాల పంపిణీకి సిద్ధం
Telangana

Clay Ganesha | హైదరాబాద్ లో మ‌ట్టి వినాయక విగ్రహాల పంపిణీకి సిద్ధం

హైదరాబాద్ : గణేష్ చతుర్థి సమీపిస్తున్న త‌రుణంలో హైదరాబాద్‌లో పండుగ సందడి తార స్థాయికి చేరుకుంది. చిన్న మట్టి విగ్రహాల ( Clay Ganesha) నుంచి.. భారీ విగ్ర‌హాల వ‌ర‌కు రోడ్ల‌పై క‌నువిందు చేస్తున్నాయి. వ‌ర్షం కురుస్తున్నా కూడా గణేశ విగ్రహాలను డ‌ప్పు చ‌ప్పుళ్ల మ‌ధ్య‌ ఊరేగింపుల‌తో మండ‌పాల వ‌ద్ద‌కు త‌ర‌లిస్తున్నారు. ఖైర‌తాబాద్ లో 70 అడుగుల భారీ విగ్ర‌హం.. Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో 70 ఏళ్ల పండుగ సంప్రదాయానికి గుర్తుగా 70 అడుగుల ఎత్తులో ఆకట్టుకునేలా చరిత్రలోనే అత్యంత ఎత్తైన వినాయక విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక‌ మార్కెట్లలో కూడా గ‌ణ‌ప‌తి విగ్ర‌మాల క్ర‌య విక్ర‌యాల‌తో సందడి నెల‌కొంది. అయితే పెరుగుతున్న పర్యావరణ అవగాహనకు ప్రతిస్పందనగా, అనేక మంది మట్టి, సహజ రంగులతో తయారు చేసిన చిన్న గణేష్ విగ్రహాలను కొనుగోలు చేస్తుండడం కనిపిస్తోంది. మట్టి విగ్రహాలు విక్రయించే స్టాళ్ల వ...
Ganesh Chaturthi 2024 | వినాయ‌క చ‌వితి రోజున ఖచ్చితంగా ఈ నియమాలను పాటించండి
Trending News

Ganesh Chaturthi 2024 | వినాయ‌క చ‌వితి రోజున ఖచ్చితంగా ఈ నియమాలను పాటించండి

Ganesh Chaturthi 2024 : గణేష్ చతుర్థి సెప్టెంబర్ 7వ తేదీ శనివారం వ‌స్తోంది. ఈ రోజునే వినాయక చతుర్థి అని కూడా అంటారు. ఇది హిందువుల‌కు ముఖ్యమైన పండుగ.. వినాయ‌కుడు అన్ని క‌ష్టాల‌ను దూరం చేసి జ్ఞానం, శ్రేయస్సు ప్ర‌సాదిస్తాడ‌ని భ‌క్తుల విశ్వాసం. భారతదేశం అంతటా వినాయ‌క చ‌వితిని ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. గణేష్ చతుర్థి 2024: పూజ తేదీ, సమయాలుతేదీ: శనివారం, సెప్టెంబర్ 7 మధ్యాహ్నం గణేష్ పూజ ముహూర్తం: ఉదయం 11:03 నుండి 01:34 వరకు పూజ సమయం: 2 గంటల 31 నిమిషాలు గణేష్ నిమ‌జ్జ‌నం: మంగళవారం, సెప్టెంబర్ 17మధ్యాహ్నం 11:03 నుండి మధ్యాహ్నం 1:34 వరకు, గణేశ పూజ చేయడానికి అత్యంత అనుకూలమైన సమయంగా వేద‌పండితులు చెబుతున్నారు. గణేశుని అనుగ్రహం కోసం భక్తులు ఈ సమయంలో పూజలు చేయాలని సూచిస్తున్నారు. గణేష్ చతుర్థి 2024 కోసం ఉపవాసం:కొంద‌రు భ‌క్తులు వినాయ‌క చ‌వితి రోజున క‌నీసం నీరు కూడా తీసుకో...